Posted on మార్చి 28, 2013
8
ఆది శంకరుల పూర్వీకులు తెనుగువారు.
గోదావరి జిల్లావారు, అన్నవరం దగ్గరి హంసవరం వారి స్వగ్రామం. ఈ మాట నేను చెబుతున్నది కాదు కామాక్షీ పీఠాధిపతి శ్రీ కామేశ మహర్షి చెబుతున్నారు, ఒక పరిశోధన వ్యాసం లో. దానికి కావలసిన ఆధారాలిచ్చారు అవధరించండి.నేను తొందరలోనే హంసవరం వెళ్ళాలనుకుంటున్నా.
చాలా సంతోషంగానూ, గర్వంగానూ ఉంది శంకరాచార్యులు తెలుగు వారేననే సంగతి విని 👍. హంసవరం మీకు దగ్గరేగా, వీలు చూసుకుని వెళ్ళొచ్చి ఆ విశేషాలు కూడా ఇక్కడ వ్రాయండి.
మెచ్చుకోండిమెచ్చుకోండి
విన్నకోట నరసింహారావుగారు,
హంసవరం అన్నవరానికి ఇవతలే, రైల్వే స్టేషనూ ఉంది.ఊరి పేరే గొప్పగా ఉంది కదూ! హం అన్నది ఉఛ్ఛ్వాసం చేస్తే వచ్చే శబ్దం, స అన్నది నిశ్వాస శబ్దం. ఈ రెండూ నిత్యమూ తిరుగుతుంటే శివం, అదే జీవుడు. ఇదిగో ఇదీ హంసవరం పేరు గొప్పతనం. వెళ్ళాలనుకున్నా కుదరలేదు.
ధన్యవాదాలు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
పది సంవత్సరాల క్రితం “త్రిమతాచార్యుల పూర్వికులు తెలుగువారే ” అనే ఒక వ్యాసం అంతర్జాలం లో ప్రచురితమయింది .అది వ్రాసిన వారు రమేష్ అనే ఒక తెలుగు భాషాభిమాని .
మెచ్చుకోండిమెచ్చుకోండి
basuగారు,
నాకా ఆ విషయం తెలియదు. త్రిమతాచార్యులు అందరూ తెనుగువారే ఐతే ఆనందమే! ఆదిశంకరుల గురించి కామేశ మహర్షి చెప్పినమాటిది.
ధన్యవాదాలు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
–
రాజిల్లు రెల్లరు గదా గోజీల జననముగాన గువ్వల చెన్నా 🙂
జిలేబి
మెచ్చుకోండిమెచ్చుకోండి
Zilebiగారు,
అదే అమ్మ గొప్పతనం. ఎవరేమనుకున్నా అదంతే 🙂
గోజిలవారెప్పుడూ సర్వే జనాః సుఖినోభవంతు అన్నవారే
ధన్యవాదాలు.
మెచ్చుకోండిమెచ్చుకోండి