విన్నపం

 

మిత్రులందరికి.

ఈ బ్లాగులో పునః ప్రచురణ మానివేశాను. నా ఇల్లాలు 06.09.2018 వ తేదీన స్వర్గస్థురాలయింది. ఆమె జ్ఞాపకార్ధం నా బ్లాగు టపాలను ఈ బుక్కులుగా ప్రచురిస్తున్నాను.

కష్టేఫలే బ్లాగులో రాస్తున్నాను.

https://kastephale.wordpress.com

అడబాల శ్రీనివాస్ గారు, మిమ్మల్ని మరచిపోలేదు.
దయ ఉంచండి
శర్మ

రచయిత: kastephale

A retired telecom engineer.

2 thoughts on “విన్నపం”

  1. శ్రీనుగారు,
   విషయం మీకు తెలియదు కదా!
   ఈ బ్లాగును ఫాలో అవుతున్నట్టే ప్రస్థుతం రాస్తున్న బ్లాగు ను ఫాలో అవండి. విషయాలు తెలుస్తాయి ఎప్పటికప్పుడు.
   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

వ్యాఖ్యలను మూసివేసారు.

%d bloggers like this: