శర్మ

14.08.2016

పెద్దలకి నమస్కారం, పిన్నలకు దీవెనలు. సమకాలీకులందరికి శుభాభినందనలు.             https://kastephalewordpress.com, పాత బ్లాగ్ ను ప్రైవేట్ బ్లాగ్ గా చేయడం జరిగింది. కొంతమందికే పరిమితమయింది, దానికి చాలా కారణాలున్నాయి. వాటినిప్పుడు చర్చించను.

https://kastephalewordpress.com, పాత బ్లాగ్ లో
నా పాత టపాలు నేటికి దగ్గరగా 950 ఉన్నాయి. ఆ టపాలను చదవుకోవాలనే అభిలాష ఉన్నవారికి గూగుల్ సెర్చ్ లో కూడా టపాలు కనపడవు, అందువలన పాత టపాలను ధారావాహికగా ఈ కొత్త బ్లాగులో https://kastephali.wordpress.com లో పునః ప్రచురిస్తున్నా.
OLD WINE IN NEW BOTTLE

ఈ బ్లాగునుగాని మరే ఇతర బ్లాగునుగాని ఏ ఆగ్రిగేటర్ లోనూ చేర్చలేదు.

https://kastephalewordpress.com పాత బ్లాగ్ ను కూడా కొనసాగిస్తున్నా! ఆ బ్లాగ్ టపాలు గూగుల్ సెర్చ్ లో కనపడవనిమనవి.ఆ బ్లాగులో పాలుపంచుకునేవారికే కనపడతాయి. కొత్త టపాలు ఆ బ్లాగులో యధాతథంగా ప్రచురింపబడతాయని మనవి చేస్తున్నా.
NEW WINE IN OLD BOTTLE

16.08.2016

Admission to the private blog is restricted to invitees or to those who requested to participate. Those who wish to parcipate in the private blog https://kastephale.wordpress.com  should send their request to sarmabc@gmail.com with a profile of introduction, the 1.Name,2.Sex. 3.Age. 4.Profession,5.Social status, 6. Place of normal living, village/town/city/ metropolis,state and country. 7.Any other information, wish to share. Please don’t approach with false profiles.

The concept of a private blog itself in Telugu blogging word is new.

12.09.2016

ఇప్పటికి కొంతమంది, నాకు ఇదివరలో పరిచయం  లేనివారు, పరిచయం పంపక అనుమతి కోరుతున్నారు. ఈ నాటికి అటువంటివారు నలుగురున్నారు. వారికిదే మనవి పరిచయం పంపండి, మీరు నా అభిమానులు కావచ్చు, కాని మీరెవరో నాకు తెలియదు కదా, నాలుగంకెలు, తెలియని పేరు, ఎలా?.

08.11.2016

భూమి గుండ్రముగా ఉన్నది, స్వానుభవం అయేదాకా తెలియలేదు. బ్లాగులన్నిటినీ పబ్లిక్ చేశాను, ఓపికున్నవరకు రాయడమే!

 

%d bloggers like this: